Posted on 2025-10-09 19:46:02
టెక్నికల్ డిఈఈ రమేష్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని టెక్నికల్ డిఈఈ అల్జపూర్ రమేష్ సూచించారు. నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో విద్యుత్ ప్రమాదాలు నివారణ కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు. దీనికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. వానలు కురుస్తున్నపుడు స్థంబాలను తాకరాదని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ ను అవసరం మేరకే ఉపయోగించుకోవాలని, దానితో చెలగాటం ఆడితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ చంద్రశేఖర్, డి 1 ఏఈ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >