డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐ టి సి కర్మాగారంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినారు బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్ మాట్లాడుతూ
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కుటుంబాలు సర్వనాశనం అవుతాయని దాంతోపాటు కేసులు నమోదైతే జీవితం జైలు పాలవుతుందని అటువంటి మత్తు పదార్థాలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచనలు చేసిన బూర్గంపాడు ఎస్ఐ మేడాప్రసాద్.కార్మికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అటువంటిది మత్తు వదల అమ్మినవారు వివరాలు పోలీసువారికి తెలియజేస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అదనపు ఎస్సై పాల్గొన్నారు