Posted on 2025-10-04 20:33:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంధాల చైర్మన్ అంతిరెడ్డి రాజ రెడ్డి, మాజీ జడ్పిటిసీ పుప్పాల శోభా, బ్రమ్మ కుమారి సుజాత సిస్టర్, పలు పి.ఎ.సి.ఎస్ చైర్మన్‌లు, ఎ.ఎం.సి డైరెక్టర్లు, రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. అందరూ కలిసి ఎమ్మెల్యే మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >