| Daily భారత్
Logo




బాత్రూంలో జారీపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి

News

Posted on 2025-10-04 20:29:23

Share: Share


బాత్రూంలో జారీపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి

ఇంట్లో ఉన్న బాత్రూంలో ప్రమాదవశాత్తు జారీ ఆర్టీసీ మహిళా ఉద్యోగి మృతి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బాత్రూంలో జారీపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బేగరీ సాయవ్వ(49) అనే మహిళా కండక్టర్ పిట్లం గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం ఆమె భర్త శంకర్ తో కలిసి బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలోని తన అద్దె ఇంట్లో బాత్రూంకు వెళ్లి ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోగా ఎడమ కంటికి, తల వెనుక భాగంలో దెబ్బలు తగలగా అది గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. కుమారుడు సాయి చరణ్ భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Image 1

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

Posted On 2026-05-07 20:29:13

Readmore >
Image 1

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

Posted On 2026-05-07 20:07:14

Readmore >
Image 1

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

Posted On 2026-05-07 19:59:26

Readmore >
Image 1

"ఒత్తిడిని జయించేద్దామా" (మీ కోసమే మేమున్నాం..)

Posted On 2026-05-07 19:55:06

Readmore >
Image 1

మే 9న కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

Posted On 2026-05-07 18:18:48

Readmore >
Image 1

టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్

Posted On 2026-05-07 18:13:44

Readmore >
Image 1

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

Posted On 2026-05-07 13:26:51

Readmore >
Image 1

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

Posted On 2026-05-07 13:25:33

Readmore >
Image 1

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Posted On 2026-05-07 12:09:14

Readmore >
Image 1

ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

Posted On 2026-05-07 11:10:33

Readmore >