Posted on 2025-10-04 18:58:00
జాడా లేని విద్యుత్ సంబంధిత అధికారులు, లైన్ మెన్లు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని గంగస్థాన్-1 లోని ఓ విద్యుత్ పై నుండి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా పూర్తిగా కిందికి వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షం గాలి దుమారానికి విద్యుత్ వైర్లు విద్యుత్ స్తంభం పై నుండి జారి త్రాడు మాదిరిగా కనిపించాయి. అటువైపు నుండి ఏవైనా పెద్ద వాహనాలు వెళ్తే విద్యుత్ షాక్కు గుడి అటువైపు నుండి ఏవైనా పెద్ద వాహనాలు వెళ్తే విద్యుత్ షాక్కు గురి కావాల్సిందే.. అయితే ఇటీవలే జిల్లా కలెక్టర్ సి పి విద్యుత్ శాఖ అధికారులకు గణేష్ దుర్గామాత నిమజ్జన సమయంలో విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ వైర్లు కిందికి ఉండకుండా జాగ్రత్తగా వహించి వీలైనంత ఎత్తులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇటు సాయంత్రం వేళల విద్యుత్ స్తంభాలకు లైట్లు వేయాల్సిన లైన్మెన్లు సైతం ఈ విషయాన్ని గమనించకపోవడం కోసమెరుపు. ఇప్పటికైనా వీలైనంత త్వరగా విద్యుత్ అధికారులు స్పందించి వేలాడుతున్న ఆ విద్యుత్ వైర్ ను మరమ్మతులు చేయాలని విద్యుత్ తో తమ కాలనీవాసులు ఎవరు ప్రమాదానికి గురికాకుండా చూసే బాధ్యత విద్యుత్ అధికారులపైనే ఉందని ఆ కాలనీవాసులు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >