శ్రీ సీత రామాంజనేయ మఠం రాంశంకరచౌదరికుటీరం మధుర బస్తి లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శ్రీ సీత రామాంజనేయ మఠం రాంశంకర చౌదరి కుటీరం మధుర బస్తీ మహాఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం వన్ టౌన్ సిఐ ఏం. కరుణాకర్, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ పాల్గొని మహానదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి సంవత్సరం నిత్యం బలరాం చౌదరి స్వామి టెంపుల్ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటూఉంటారు అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమంలో మహిళా భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా కోలాట కార్యక్రమాలు నృత్యాలతో కొత్తగూడెం ప్రతి ఏరియాలో ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా4-10-2025 నారాయణ సేవ , అమ్మ వారి నగర సంకీర్తన . చేపడతారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఆర్.బలరాం చౌదరి (స్వామి) - శ్రీదేవి దంపతులకు భక్తులు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు