Posted on 2025-09-26 13:21:20
నిరంతర విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు,చిరు వ్యాపారస్తులు
డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ దగ్గర దమ్మపేట బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది,వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు చీకట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని,మండల వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం తీవ్రంగా ఉన్నది,చిరు వ్యాపారస్తులకు, సామాన్యులకు, అందరికీ విద్యుత్ అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నది పగలు-రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు కరెంటు పోతుందో-వస్తుందో అన్న సమాచారం కూడా ఇచ్చే పరిస్థితిలో దమ్మపేట మండల విద్యుత్ అధికారులు లేరు,విద్యుత్తు మరమ్మత్తుల పేరూతో నెలలు తరబడి కాలయాపన చేస్తున్నారు, ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు మేలుకొని కరెంటు అంతరాయం లేకుండా చూడాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు,మండల కన్వీనర్ విశ్వేశ్వర రావు,నియోజవర్గ నాయకులు తంబల రవి,గుడ ముత్యాలరావు, నాగరాజు,చందు, నరేష్, రత్నకుమారి, సుజాత,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >