| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బస్సులో ఘోరంగా కొట్టుకున్న మహిళలు

బస్సులో ఘోరంగా కొట్టుకున్న మహిళలు

డైలీ భారత్, వరంగల్: ప్రభుత్వం ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. అదే సమయంలో సీట్ల కోసం గొడవలూ జరుగుతున్నాయి. తాజాగా వరంగల్ బస్సులో ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న బస్సులో మహిళలు పెద్దసంఖ్యలో ఎక్కారు. ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవకు దిగింది. మాటామాటా పెరిగి జుట్లు పట్టి కొట్టుకున్నారు.

Previous జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం విప్ ఆది శ్రీనివాస్
Next రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని ఇద్దరు మృతి
ADVERTISEMENT