Posted on 2025-09-20 17:50:16
డైలీ భారత్, హనుమకొండ: హనుమకొండ కలెక్టరేట్ లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఒక విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని మహిళా ఉద్యోగి ఆరోపించింది. తనను క్యాబిన్‌లోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా ఉద్యోగి నుండి ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ స్నేహ శబరీష్, సదరు అధికారిని బదిలీ చేశారని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >