Posted on 2025-09-20 17:48:11
డైలీ భారత్, పెద్దపల్లి: సింగరేణి సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 ఖాతాలో జయ చేయనున్నారు. ఈనెల 23న బ్యాంకు జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా అడ్వాన్స్ను పది వాయిదాలలో తిరిగి వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >