Posted on 2025-09-20 17:51:36
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఈ నెల 28న జరగబోయే చలో భద్రాచలం ధర్మ యుద్ధం మహాసభ కార్యక్రమానికి సనాక సమావేశం శనివారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలు అన్ని ఆదివాసి సంఘాలు నాయకులు జేఏసీ ఏర్పడి చట్టబద్ధతలేని లంబాడీ లను ఎస్టి జాబితా నుండి తొలగించాలి. ఒకే మాట ఒకే నినాదంతో ముందుకు వెళ్లాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చూరన్న రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసులకు విద్య ఉద్యోగం ఉపాధి భూమి మా యొక్క సంస్కృతి అన్నిటికీ వారి వల్ల నష్టం జరుగుతుంది. లంబాడీల కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్టిలుగా ఉన్న మిగతా రాష్ట్రాల్లో బీసీ ,ఎస్సీ, ఓబీసీ లు వివిధ రకాలుగా ఉన్నారు. కనుక ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు, సోయం బాబూరావు మాజీ ఎంపీ. సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజా పోరాటం, రాజకీయ పోరాటం, న్యాయ పోరాటం, మరియు సంస్కృతి పోరాటం జరగాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు వీరభద్రం పోనేం కృష్ణ, కుంజ శీను, పోడియం నరేందర్, ఇర్ఫా అనసూయ, గనిబోయిన శీను పాల్గొని వాల్ పోస్టర్స్ , పాంప్లెట్లు ఆవిష్కరించారు.
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >