| Daily భారత్
Logo




జర్నలిస్టుల మెగా హెల్త్ క్యాంప్ కు అపూర్వ స్పందన

News

Posted on 2025-09-17 12:11:26

Share: Share


జర్నలిస్టుల మెగా హెల్త్ క్యాంప్ కు అపూర్వ స్పందన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో వెల్ నెస్ హాస్పిటల్ సౌజన్యంతో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది.

ప్రెస్ క్లబ్ హాల్ లో జరిగిన క్యాంప్ లో వెల్ నెస్ హాస్పిటల్ వైద్య బృందం జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

గుండె వైద్య నిపుణులు డాక్టర్ సాయిరాం యురాలజీ వైద్యులు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ స్పందన ఆధ్వర్యంలో వైద్యం అందించారు

బీపీ,షుగర్, ఈసీజీ 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. హెల్త్ క్యాంప్ కు సుమారు 150 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు హాజర య్యారు. పలువురు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వైద్య పరీక్షలు చేయించు కున్నారు.


ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, భైర శేఖర్,ఆర్గనైజషన్ సెక్రెటరీ మండే మోహన్, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >