Posted on 2025-09-16 15:48:42
సైబర్ నేరాల కేసులో రాష్ట్రంలోనే తొలి కేసు నమోదు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేసి, కటకటాలకు పంపించారు. విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేసి, కటకటాలకు పంపించారు. సదరు మోసగాడిపై రాష్ట్రంలోనే మొదటిసారి సైబర్ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి,పీడీ (ప్రివెన్షన్ డిటెన్షన్)యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించినట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >