| Daily భారత్
Logo




వెల్ నెస్ హాస్పిటల్స్ సౌజన్యoతో ఏర్పాటు చేసిన 100 హెల్మెట్లను పంపిణి చేసిన సీపీ సాయి చైతన్య

News

Posted on 2025-09-16 14:28:10

Share: Share


వెల్ నెస్ హాస్పిటల్స్ సౌజన్యoతో  ఏర్పాటు చేసిన 100 హెల్మెట్లను పంపిణి చేసిన సీపీ సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మంగళవారం నిజామబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్ నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 100 హెల్మెట్లను వెల్ నెస్ హాస్పిటల్ సిబ్బందికి  ,  పోలీసు సిబ్బంది వాహనదారులకు ఉచితంగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తమ వాహనాలను నడపాలని పేర్కొన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురి అయినప్పుడు ముఖ్యంగా హెల్మెట్ లేనందున తలకు బలమైన గాయాలై  మృతి చెందుతున్నారని అందువలన ద్విచక్ర వాహన దారులు అనుకొని ప్రమాదానికి గురైనప్పుడు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి అలాగే వారి కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించిన తర్వాతనే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడపాలని సూచించారు.

కార్యక్రమంలో వెల్ నెస్ హాస్పిటల్ యాజమాన్యం తాళ్ల సుమన్ గౌడ్ మరియు బొదు అశోక్ లు వెల్నెస్ హాస్పిటల్స్ యజమాలతో పాటు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్, ఎస్ఐ వంశీకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >