| Daily భారత్
Logo




మా సమస్యలు పరిష్కరించండి అంటూ రోడ్డెక్కిన అంగన్వాడి కార్యకర్తలు

News

Posted on 2025-09-15 11:03:55

Share: Share


మా సమస్యలు పరిష్కరించండి అంటూ రోడ్డెక్కిన అంగన్వాడి కార్యకర్తలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా లో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. యాప్ ల పేరుతో ప్రభుత్వం తమపై శ్రమ దోపిడి కి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. కొన్నిరోజులు గా నూతన విధానాలతో పని ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నా మని ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించకుండా తమ జీవితాలతో ఆడుకున్న రాని వాపోయారు.ఇప్పటికైనా  తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >