| Daily భారత్
Logo




ఇందూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకలు

News

Posted on 2025-09-06 17:13:13

Share: Share


ఇందూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకలు

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 11 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా జిల్లా కేంద్రంలో వాడవాడల పలు గణేష్ మండలిల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు కి ఆయా గణేష్ మండలి నిర్వహకులు నిమజ్జనం చేయడానికి భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జిల్లా కేంద్రంలో నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువ గా కొనసాగుతుంది. భారీ ఎత్తైన విగ్రహాలను సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు అటు ఉమ్మేడ, ఇటు బాసర గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయడానికి ముందే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే ప్రకారంగా నిమజ్జన శోభాయాత్రలకు విగ్నేశ్వరుడుని ప్రతిష్ట చేసిన ఆయా గణేష్ మండలి నిర్వాహకులు శోభ యాత్రగా ప్రశాంతంగా తరలిస్తున్నారు. చిన్న చిన్న గణపతులు ఎత్తు తక్కువ గల గణపతులను జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని వినాయకుల బావిలో నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిపి వందల సంఖ్యలో పోలీసులను గట్టి బందోబస్తు కోసం ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిష్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికప్పుడు శోభయాత్ర జరుగుతున్న తీరును సీసీ కెమెరాలు,  ను సిపి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >