Posted on 2025-09-06 17:40:30
జాతీయ రహదారిపై ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పేరిట ప్రయాణికులకు ఇబ్బందుల పాలు చేస్తున్న వైనం..
వరుసగా జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని హైవే అధికారులు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: అసలే అది జాతీయ రహదారి. ఒకవైపు దూసుకు వస్తున్న వాహనాలు.. ఇటీవల ఆ రహదారిపై వరసగా భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అసలు జాతీయ రహదారిపై అందుకు సంబంధించిన అధికారులు ఆ రహదారిపై ఏం జరుగుతుందో నిరాపిక్ తేల్స్ నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాల బారిన పడి తనువులు చాలిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు ఇలా విచ్చల విడిగా ఎలాంటి బాధ్యత లేకుండా ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ ఫోటో స్టూడియో సంబంధించిన వ్యక్తులు గాని ఇతర ఫోటోషూట్ కు సంబంధించిన వ్యక్తులు గాని వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దీంతో అటువైపున గుండా వెళ్లే వాహన దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వాహన దారులు కోరుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వీడియో, ఫోటో లు తీస్తూ పెళ్ళిల్లో స్క్రీన్ మీద ప్రదర్శిస్తూ అందిస్తున్నారు. పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండే ఈ షూట్ కాస్త జాతీయ రహదారి మీదకు వచ్చింది. దీంతో రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇదంతటికి కారణం మన తల్లి దండ్రులనీ వారి వల్లే ఇలా తయారవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు సంబంధించిన అధికారులు అంటూ ఒక ప్రత్యేక విభాగం ఉందంటూ జాతీయ రహదారి అధికారులు మర్చిపోయారు ఏంటో తెలియదు గాని, జాతీయ రహదారులపై వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్న ఇలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అంటూ పట్టడం లేదు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >