Posted on 2025-09-06 16:31:45
డైలీ భారత్, పాల్వంచ: పాత పాల్వంచ మైసమ్మ తల్లి దేవాలయంలో బాల గణేష్ ల ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. శనివారం పాత పాల్వంచలో జరిగిన శోభాయాత్రను రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్,పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. అంతకుముందు పూజారి పురాణం పవన్ శాస్త్రి ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ సభ్యులు మసనం శరత్, కోసూరి కిరణ్ కుమార్,రౌతు మల్లేష్,బొందిల శేషగిరి,పాశం నాసరయ్య,ముత్యాల కోటేశ్వరరావు, గుగులోతు మంగ్యా, కూరాకుల సతీష్,కంచర్ల నాగరాజు, దంగా హర్షిత్,గోలి షణ్ముఖరెడ్డి, అపరిచింతల విష్ణు, జోనెల రెడ్డి, బాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >