| Daily భారత్
Logo




గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ

News

Posted on 2025-09-04 15:14:36

Share: Share


గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంలో మంచాల శంకరయ్య టేబుల్ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ భక్తులకు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. భక్తి మార్గంలో సత్యం, ధర్మం, కర్మ మార్గం, ఆధ్యాత్మికతను చాటి చెప్పే గ్రంథాన్ని అందుకోవడం భక్తులకు  ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా భక్తులు ట్రస్ట్ చైర్మన్ జ్ఞానేందర్‌ను శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. జ్ఞానేందర్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో ధార్మిక విలువలు, ఆధ్యాత్మిక ఆచరణలు కొనసాగాలని ఆకాంక్షించారు. భగవద్గీతలోని సూత్రాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >