Posted on 2023-12-24 18:56:42
డైలీ భారత్, భువనగిరి: మూడు వారాల క్రితం అదృష్యమైన ఓ వివాహిత చెట్టుకు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆదివారం యాదాద్రి భువ నగిరి జిల్లాలోచోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా పరిధిలో భూక్య శారద అనే వివాహిత మూడు వారాల క్రితం అదృశ్యమైంది.
అయితే మృతురాలు గ్రామం పక్కన ఓ మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
అయితే మూడు వారాల క్రితం ఈ మహిళ అదృశ్య మైనట్లుగా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీ సులు మిస్సింగ్ కేసు కింద కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >