Posted on 2023-12-24 18:44:24
సమావేశాని కి హాజరైన అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్య
డైలీ భారత్, హైదరాబాద్ : జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తొలిసారిగా సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్య లు హాజరయ్యారు.
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...
ఈనెల 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహిస్తామని.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామన్నారు.
వీటితో పాటు ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే "ప్రజా పాలన" కార్యక్రమాలపై అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన కలెక్టర్ లు, ఎస్పీ లతో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >