Posted on 2023-12-24 19:40:48
డైలీ భారత్, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అటెండర్‌తో జిల్లా కలెక్టర్ తన బూట్లు మోపించారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలోకి కలెక్టర్ బూట్లతో వచ్చారు.
ప్రార్థన మందిరంలోకి బూట్లతో వెళ్లడం సరికాదని గ్రహించి, అటెండర్ చేతికి కలెక్టర్ తన బూట్లను ఇచ్చారు. కార్యక్రమం పూర్తయ్యే వరకూ బూట్లను పట్టుకునే నిల్చున్నాడు ఆ అటెండర్. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >