| Daily భారత్
Logo




కేంద్ర బిజెపి ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలి

News

Posted on 2023-12-22 14:54:57

Share: Share


కేంద్ర బిజెపి ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలి

మూషం రమేష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :ప్రతిపక్ష పార్టీల ఎంపీలను ఆప్రజాస్వామికంగా పార్లమెంటు నుండి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో జరిగిన పొగ బాంబు ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో ఈ విషయంపై చర్చకు పట్టుబడిన 141 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పార్లమెంట్ లో తన మంద బలం చూసుకొని నిరంకుశంగా , నియంతృత్వ ధోరణితో  పార్లమెంటు నుండి సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఎంపీలపై వేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకొని ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగించాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి , కోడం రమణ , జవ్వాజి విమల , గురజాల శ్రీధర్ , రామంచ అశోక్ , ఎలిగేటి రాజశేఖర్ , మల్యాల నర్సయ్య , నక్క దేవదాస్ , దాసరి రూప , బెజుగం సురేష్ , మోర తిరుపతి , పోచమల్లు , సంపత్ , బాబు  తదితరులు పాల్గొన్నారు

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >