| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతలు లేని కరెంట్ ఇవ్వాలని రోడ్డెక్కిన రైతన్నలు

News

Posted on 2025-08-06 12:31:35

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతలు లేని కరెంట్ ఇవ్వాలని రోడ్డెక్కిన రైతన్నలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో కోతలు లేని కరెంట్ ఇవ్వాలని, ఒకవేళ కరెంటు వచ్చినా లో-వోల్టేజ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన అన్నదాతలు.

కాంగ్రెస్‌ పాలనలపై రైతులు కన్నెర్ర జేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగు,తాగు నీరు, కరెంట్‌ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు ధర్నా చేపట్టారు. సాగుకు నాణ్యమైన నిరంతర విద్యుత్‌ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే కరెంట్‌ సరఫరా చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >