Posted on 2025-07-12 20:39:38
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో రేపు ఆదివారం ఊర పండుగ జరుపుకుంటున్న సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆదివారం నిజామాబాద్ నగరంలో ఊర పండగ ఉన్నందున ఊర పండగ యొక్క ఊరేగింపు ముఖ్యముగా ఖిల్లా చౌరస్తా నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి వివేకానందు స్టాచ్యూ గాజులపేట, గురుద్వారా నుండి లక్ష్మీ మెడికల్, గోల్ హనుమాన్ నుండి వేరు వేరుగా వినాయక నగర్ మరియు దుబ్బా వైపులుగా వెళ్తున్నందున బోధన్ వైపు నుండి వచ్చే మరియు బోధన్ వైపు వెళ్లే వాహనాలు అనగా ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోధన్ బస్టాండు, నెహ్రూ పార్క్, గాంధీచౌక్ నుండి బస్టాండ్ వైపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా వెళ్లాలని సూచించారు.
ఈ విషయాన్ని నిజామాబాద్ నగర ప్రజలు గమనిస్తూ ప్రయాణాలు జరుపుకోవాలని పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >