Posted on 2025-07-12 20:47:09
డైలీ భారత్, పెద్దపల్లి: మండల కేంద్రంలో ప్రధాన రహదారి పై పంచాయతీ రాజ్ ఏఈ జగదీష్, ఓదెల మండలం బయమ్మపల్లికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు వద్ద రూపాయలు 90,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని 15 లక్షల సీసీ రోడ్డు అభివృద్ధి పనుల కొరకు, 90 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా, అవినీతి శాఖ అధికారులను సంప్రదించినట్లు రాజు తెలిపాడు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్నటువంటి ప్రధాన రహదారి పై, కాంట్రాక్టర్ కావేటి రాజు నుంచి, ఏఈ జగదీష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >