| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సన ఎలక్ట్రానిక్స్ షాపు ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

సన ఎలక్ట్రానిక్స్ షాపు ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చండ్రుగొండ రోడ్డు చర్చి కాంప్లెక్స్ సీసీ కెమెరాలు. సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకుషేక్ కాసిం ను అభినందించిన ఎమ్మెల్యే

 సందర్భంగా షాప్ యజమాని షేక్ ఖాసిం ఎమ్మెల్యే రాందాస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు . సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై ర్ వస్తువులను ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు అభినందించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులను కాపాడుకోవాలంటే సీసీ కెమెరా పాత్ర ఎంతగానో ఉందని అదేవిధంగా జంతువుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సోలార్ ఫెన్సింగ్ పై ఆధార పడాల్సి వస్తుందని అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి నీరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని అందుకోసం సురక్షితమైన వాటర్ కోసం ప్యూరిఫైయర్ ను వాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ లీల వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, రోకటిసురేష్, రామిశెట్టి రాంబాబు, తాళ్లూరి అచ్చయ్య, బేతాళపాడు మాజీ సర్పంచ్ రాందాస్ పొన్నెకంటి సతీష్ కంచర్ల హరీష్ దుద్దుకూరు సుమంత్ తదితరులు పాల్గొన్నారు

Previous జూలూరుపాడు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
Next 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు
ADVERTISEMENT