| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

జూలూరుపాడు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు మండల వ్యాప్తంగా సుమారు 250 మంది లబ్ధిదారులకు  అందజేసినారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు  ఇందిరామరాజ్యమని మహిళలు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతున్నామని  అన్నారు 6గ్యారెంటీ పథకాలను మరోసారి ప్రజలకు వివరించారు ఇందిరమ్మ ఇల్లు రానివాళ్లు బాధపడే పనిలేదని మరికొన్ని మండలానికి తీసుకువస్తానని అన్నారు గోదావరి జిల్లాలను జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు నింపే ప్రయత్నం చేస్తానని రైతులు చిరకాలంగా గుర్తించుకుంటారని అన్నారు ప్రతి మార్కెట్ సమస్య ఉందని శాశ్వత మార్కెట్ గా చేసేంతవరకు బాధ్యత తీసుకుంటానని సభాముఖంగా హామీ ఇచ్చారు కార్యక్రమంలో లేళ్ల వెంకటరెడ్డి , మంగీలా నాయక్, దుద్దుకూరు మధుసూదన్ రావు,రోకటిసురేష్ , రామిశెట్టి రాంబాబు, తాళ్లూరి అచ్చయ్య, బేతాళపాడు మాజీ సర్పంచ్ రాందాస్, పొన్నెకంటి సతీష్ కంచర్ల హరీష్  ఓబీసీ సెల్ నరసింహారావు. వేల్పుల నరసింహారావు దుద్దుకూరి సుమంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous డ్రగ్స్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్
Next సన ఎలక్ట్రానిక్స్ షాపు ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
ADVERTISEMENT