| Daily భారత్
Logo




టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్

News

Posted on 2025-06-21 17:19:52

Share: Share


టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొప్పుల రమేష్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి నగర్ లో వారి ఇంటి వద్ద టీజేఏఎంయు జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సభ్యులు సన్మానించడం జరిగింది వారు భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు మరియు శాలువా కప్పి బోకేతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన, మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  జిల్లా అధ్యక్షులు దాసరి సాంబశివరావు ,జిల్లా అధ్యక్షుడు, ఎన్ హెచ్ ఆర్ స్టేట్ సెక్రటరీ విష్ణు వర్ధన్, ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్,ప్రభాకర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >