ముందుగానే ఫారెస్ట్ అధికారులు అనుకున్న ప్లాన్ ప్రకారం గిరిజనుల దగ్గర సెల్ ఫోన్లు లాక్కొని దాడి చేసినట్లు వాపోతున్న గిరిజన బిడ్డలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న గిరిజనులు ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో మొక్కలు వేసే వంకతోని గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటూ సేద్యం చేస్తున్న పోడు భూములు మాకు కొంత భూమి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేస్తూ మహిళలు ముసలివారు చిన్నపిల్లలు అని చూడకుండా ఇస్తాను సారంగా ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన బిడ్డలు.