| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈనెల 26న వేలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురం హెడ్ క్వార్టర్స్ లో నిరువూపయోుగా వస్తువులు వేలం పాట

ఈనెల 26న వేలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురం హెడ్ క్వార్టర్స్  లో నిరువూపయోుగా వస్తువులు వేలం పాట

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖలోని  వివిధ విభాగాలకు సంబంధించి నిరువూపయోుగా ఉన్న వస్తువులను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురం నందు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  తేలిపారు. ఈ వేలంలొ కంప్యూటర్ మానిటిటూర్స్ ,cpu లు ,మౌస్, తదితర వస్తువులను వేలం నిర్వహిస్తామని ,అశక్తి  గల వారు పాల్గొనాలని సూచించారు.

Previous నా భర్తను బతికించండి
Next అమాయకులైన గిరిజనులపై అక్రమంగా ఫారెస్ట్ అధికారులు దాడి
ADVERTISEMENT