Posted on 2026-07-17 13:48:52
డైలీ భారత్, కామారెడ్డి : గజ్యా నాయక్ తండా సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ ఆధ్వర్యంలో టీ పీసీసీ జనరల్ సెక్రటరీ గారిని మర్యాద పూర్వకంగా కలిసి మన గ్రామ పంచాయతీ పరిధిలో గల సమస్యలను ముక్యంగా two సైడ్ డ్రైనేజి గురుంచి మాట్లాడటం జరిగింది సానుకూలంగా స్పందించి తప్పని సరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజి ఇప్పిస్తా అని ఒప్పుకోవడం జరిగింది రెండు మూడు రోజులలో గజ్యా నాయక్ తండా గ్రామ పంచాయతీ ని సందర్శించి డ్రైనేజీ ని చూస్తానని మాట ఇచ్చిండు ఇట్టి కార్యక్రమం లో ఉప సర్పంచ్ బిక్షపతి వార్డ్ మెంబర్స్ ప్రకాష్ కార్య కర్తలు బుక్య శంకర్ నాయక్ ప్రకాష్ నాయక్ లవుడియా అనిల్ సురేష్ నందు గణేష్ బుక్య రాజు నాయక్ సంతోష్ సంజీవ్ కళ్యాణ్ ప్రకాష్ జి మహేశగౌడ్ రవి గౌడ్ బాలగౌడ్ ఆర్ విజయ్ చంద్రం పాముల దేవరాజుగౌడ్ రైడర్ రాజు శ్రీకాంత్ గంగుల సతీష్ నరేష్ కాకుల గుట్ట లడ్డు బాబు తదితరులు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >