| Daily భారత్
Logo




భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు లొంగుబాటు

News

Posted on 2025-06-19 14:35:08

Share: Share


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు లొంగుబాటు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మాయస్టులో 12 మంది దళ సభ్యులు ముగ్గురు మహిళలతో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదురోహితురాజు ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా జనజీవన స్రవంతిలో వీరు కలిశారు. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ తరపున తక్షణమే సహాయం ఒక్కొక్కరికి 25,000 రూపాయలు అందించారు. అలాగే వారి ర్యాంకుల ఆధారంగా రూ 26 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >