| Daily భారత్
Logo




మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

News

Posted on 2026-04-19 10:42:55

Share: Share


మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

గణేష్ ఎంటర్ప్రైజెస్ మందలపల్లి వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం 

డైలీ భారత్, దమ్మపేట:హనుమాన్ టెంపుల్ దగ్గర గణేష్ ఎంటర్ప్రైజెస్ మందలపల్లి వారీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమంలో తంబళ్ల రవి ముఖ్య అతిథి గా హాజరైయారూ వాహనదారులకు,వాకర్స్ కి మజ్జిగ పంపిణీ చేసారు,ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది...అత్యవసరమైతేనే తప్ప మధ్యానం పూట బయటకు రావొద్దని, ముఖ్యంగా పిల్లలు,వృద్దులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు, ఇ కార్యక్రమం లో గుడిమెట్ల కిషోర్,గుడిమెట్ల నాగ మౌనిక, కన్నం పద్మావతి,సుమా, ఇందు తదితరులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >