| Daily భారత్
Logo




గడ్డం పుల్లయ్య దశ దిన కర్మ పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబ

News

Posted on 2025-06-19 14:32:28

Share: Share


గడ్డం పుల్లయ్య  దశ దిన కర్మ పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబ

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలంలో తూతక్కన లింగనపేట గ్రామ పంచాయతీకి చెందిన ఇటీవల ఆనారోగ్యాంతో మరణించిన గడ్డం వెంకన్న తండ్రి గడ్డం పుల్లయ్య  దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు 

ఈ కార్యక్రమంలో గిద్దిగిరి సత్యనారాయణ, భూక్య ధర్మానాయక్, రాచబంటి వీరభద్రం, భుక్యా వసంత్రు మరియు తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >