| Daily భారత్
Logo




బీచ్‌లో యువతిపై అత్యాచారం.. నిందితులు అరెస్ట్

News

Posted on 2025-06-17 22:07:36

Share: Share


బీచ్‌లో యువతిపై అత్యాచారం.. నిందితులు అరెస్ట్

డైలీ భారత్, గోపాల్‌పూర్: ఒడిశాలోని గోపాల్‌పూర్ బీచ్‌లో యువతిపై ప్రియుడి కళ్లముందే 10 మంది అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మొదట ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మిగిలిన వారిని అరెస్టు చేశారు. వారు రాష్ట్రం విడిచి పారిపోవడానికి ప్రయత్నించగా… అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో నలుగురు మైనర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >