| Daily భారత్
Logo




గవర్నమెంట్ ఉపాధ్యాయులల్లో ఆణిముత్యం ఎంపీపీఎస్ స్కూల్ హెడ్మాస్టర్ హనుమంతరావు

News

Posted on 2025-06-17 11:33:18

Share: Share


గవర్నమెంట్ ఉపాధ్యాయులల్లో ఆణిముత్యం ఎంపీపీఎస్ స్కూల్ హెడ్మాస్టర్ హనుమంతరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని  ఏడుల్లా బయ్యారం మారుమూల ప్రాంతంలో గల బిసి రావిగూడెం ఎంపీపీస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావు  స్కూల్లో విద్యార్థుల సంఖ్యను  పెంచేందుకు  నిరంతరం కృషి చేశారు ఆయన శ్రమ ఫలితంగా ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించే తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూలు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి 'ప్రైవేట్ స్కూల్ వద్దు గవర్నమెంట్ స్కూల్ ముద్దు' అంటూ గ్రామంల్లోని విద్యార్థుల తల్లిదండ్రులను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధంగా కృషి చేశారు గడిచిన సంవత్సరంలో కనీసం స్కూల్లో ఐదుగురు విద్యార్థులు ఉండగా దానిని 20కి పైగా పెంచేందుకు కృషిచేసిన  స్కూల్ హెడ్మాస్టర్ హనుమంతరావును కృషిని   గ్రామ ప్రజలు కొనియాడారు

Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >
Image 1

"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Posted On 2026-04-18 13:51:32

Readmore >