| Daily భారత్
Logo




చింతలపూడి లౌక్య కు నాట్య మయూరి అవార్డు

News

Posted on 2025-06-15 19:33:56

Share: Share


చింతలపూడి లౌక్య కు నాట్య మయూరి అవార్డు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన చింతలపూడి నాగేంద్రబాబు. సరిత వారి కుమార్తె చింతలపూడి లౌక్య రాధిక స్కూల్ లో 5వ తరగతి చదువుతున్న లౌక్య నాట్యం పై మక్కువతో నాట్యం నేర్చుకొని గతంలో వరంగల్ హనుమకొండ జమ్మికుంట ప్రాంతాలలో ప్రోగ్రామ్స్ చేసి నాట్యం పై ఎన్నో అవార్డు అందుకొని ఉండగా హైదరాబాద్ లో  తెలుగు కళా రత్నాల సంస్కృతి సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో హైదరాబాదులోని నిర్వహించిన జానపద కూచిపూడి నృత్య సంబరాల ప్రతిభ అవార్డుల క్రమంలో జాతీయ కవితా సమ్మేళన సినీ గీత విభావరి నిర్వహించిన సందర్భంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచిన చింతలపూడి లౌక్య ఈ సందర్భంగా లౌక్యను నాట్య మయూరి అవార్డు వరించింది ఈ అవార్డు ప్రముఖుల చేతుల మీదుగా అందజేసినారు చిన్నతనంలోనే నాట్యం పై వివిధ విభాగాలలో ప్రతిభ పుష్కరాలు అందుకోవడం చాలా సంతోషదాయకమని పట్టణ ప్రముఖులు మరియు మేధావులు కొనియాడారు రాబోయే రోజుల్లో చిన్నారి లౌక్య మరెన్నో అవార్డులు గెలుపొందాలని తల్లిదండ్రులు చింతలపూడి నాగేంద్రబాబు. సరిత. లౌక్య చదువుకున్న స్కూలు రాధిక స్కూలు ప్రిన్సిపల్ మరియు గురువులు టీచర్స్ సిబ్బంది గ్రామ ప్రజలు.అభినందించి శుభాకాంక్షలు తెలియపరచారు

Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >