| Daily భారత్
Logo




మహారాష్ట్రలో కూలిన ఇంద్రయణి వంతెన

News

Posted on 2025-06-15 16:29:36

Share: Share


మహారాష్ట్రలో కూలిన ఇంద్రయణి వంతెన

డైలీ భారత్, హైదరాబాద్: మహారాష్ట్ర పూణెలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా 25 మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తుంది,

రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత వంతెన కూలిపోయి ప్రమాదం చోటు చేసుకుంది.  సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

గత నాలుగు రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. అందు వల్ల ఇంద్రాయణి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో  నది అందాలను వీక్షించేందుకు ఆ వంతెన  ప్రదేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. వారంతా పాత వంతెన మీదకు చేరి నది జలాలు వీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

పాత వంతెన కావడం జనాల బరువు ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక కూలిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కుండమల ప్రాంతం పర్యాటక ప్రాంతంగా విలాసిల్లుతోంది. అయితే ఇక్కడ పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 

ఈ ప్రాంతం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. కానీ వర్షాకాలంలో ముఖ్య

Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >