| Daily భారత్
Logo




బాణోత్ మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్

News

Posted on 2025-06-15 13:42:21

Share: Share


బాణోత్ మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్

ఇటీవలగుండెపోటుతో మరణించిన వైరా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ బాణోత్ మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్  బీఆర్ఎస్ నాయకులు లాకావత్ గిరిబాబు 

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బాణోత్ మదన్ లాల్ మరణం పార్టీ కి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మదన్ లాల్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేత గా పేరు సంపాదించారని తెలిపారు. వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా& నియోజకవర్గ ఇంచార్జ్ గా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైరా నియోజకవర్గ సీనియర్ రాజకీయ నేతగా మదన్ లాల్ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మదన్ లాల్ జ్ఞాపకాలను స్మరించుకున్నారు. 

బాణోత్ మదన్ లాల్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు  లకావత్ గిరిబాబు  తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారుఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >