Posted on 2025-06-09 07:05:16
డైలీ భారత్, ముంబై: మహారాష్ట్రలోని ముంబ్రాలో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి పట్టాలపై జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రైన్‌లో అధిక రద్దీ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని ముంబ్రాలో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి పట్టాలపై జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రైన్‌లో అధిక రద్దీ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >