Posted on 2025-05-30 16:10:17
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి వరకు విద్యను అభ్యసించిన చిప్పల విశాల్ గౌలీ దొడ్డి సీఈవో కళాశాలలో సీటు పొందడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 2025 SSC బ్యాచ్ లో 561 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా ఇటు పాఠశాలకు అటు తల్లిదండ్రులకు గ్రామానికి వన్నెతెచ్చాడని కొనియాడారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కళాశాల గౌలీదొడ్డి కళాశాల అలాంటి కళాశాలలో సీటు పొందడం అభినందనీయమన్నారు ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఐఐటి సాధించడం చాలా సులువు అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పల్లె స్నేహ తదితరులు అభినందించడం జరిగిందన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >