Posted on 2025-05-31 07:55:06
డైలీ భారత్, హైదరాబాద్: రాజేంద్రనగర్ - బుద్వేల్‌లో వరంగల్‌కు చెందిన సాయికార్తీక్(30).. కడపకు చెందిన సిద్ధిరెడ్డి నాలుగేళ్ల క్రితం వలస వచ్చి స్థిరపడి స్నేహితులు అయ్యారు
రెండేళ్ల క్రితం సిద్ధిరెడ్డి, సాయికార్తీక్‌కు రూ.8 లక్షలు అప్పు ఇవ్వగా.. నాలుగు నెలల నుండి డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే సాయికార్తీక్ స్పందించలేదు
అలాగే సిద్ధిరెడ్డి తన మొదటి భార్య విడిపోవడానికి కూడా సాయికార్తీక్ కారణమని భావించి, ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు
గురువారం రాత్రి సాయికార్తీక్ ఇంట్లో ఇద్దరు మందు తాగుతూ కూర్చోగా.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది, దీంతో ఆగ్రహంలో సిద్ధిరెడ్డి ఇంట్లో ఉన్న చిన్న సిలిండర్ కుండను తీసుకొని సాయికార్తీక్ తలపై కొట్టి, అక్కడే ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >