| Daily భారత్
Logo




ఇంగ్లీష్ గ్రామర్ పై ప్రత్యేక రెమెడియల్ క్లాసెస్

News

Posted on 2025-05-29 17:36:06

Share: Share


ఇంగ్లీష్ గ్రామర్ పై ప్రత్యేక రెమెడియల్ క్లాసెస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్) శివనగర్ , సిరిసిల్లలో ఈరోజు ఇంగ్లీష్ రెమెడియల్ క్లాసెస్ ను ప్రారంభించిన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ మరిపెద్ది ఉమా, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ . 

ఇట్టి ఇంగ్లీష్ క్లాసులను విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా, ఇంగ్లీష్ పై పట్టు సాధించాలంటే ఇలాంటి ప్రత్యేక తరగతులు అందరికీ అవసరమని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థులను కోరారు  

ఇట్టి రెమెడియల్ క్లాసులకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలల్లో చదువుతున్న ఆరవ తరగతి నుంచి పదవ తరగతి  విద్యార్థులు అందరూ హాజరు కాగలరని కోరుచున్నాము.  ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఇట్టి క్లాసులను నిర్వహించబడును.  ఇవి మీ భవిష్యత్తులో జీవితానికి ఎంతగానో ఉపయోగపడవచ్చు.

ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు గోవిందరావు, మల్లేశం, హాజు నాయక్, ప్రభాకర్ , లక్ష్మీనారాయణ, వెంకన్న వెంకటస్వామి విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >