| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బియ్యం వితరణ చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

బియ్యం వితరణ చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ వెంకంపేట్ కు చెందిన నిరుపేద చేనేత  కుటుంబానికి చెందిన సర్వ శారద ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా

ఈ రోజు స్థానిక మాజీ కౌన్సిలర్  కల్లూరి రాజు వారి కుమారుడు సర్వ శంకర్ ని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం  అందజేశారు

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఎర్రం(బస్సు) మల్లయ్య, కోడూరి మల్లేశం, కాశెట్టి రాము మరియు కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.

Previous ఈపీఎఫ్ వడ్డీ రేటును ఖరారు చేసిన కేంద్రం
Next పశువుల అక్రమ రవాణాలను అరికట్టాలి : కొండా చరణ్ బీఎస్పీ చర్ల మండల అధ్యక్షులు
ADVERTISEMENT