Posted on 2025-05-25 07:03:29
డైలీ భారత్, హైదరాబాద్: ఈపీఎఫ్ నిలువలపై వడ్డీరేట్లు కేంద్రం ఖరారు చేసింది 254 25 ఆర్థిక సంవత్సరానికి 8.25% నోటిఫై చేసింది, ఉద్యోగుస్తుల భవిష్య నిధి సంస్థ EPFO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యధాతధంగా కేంద్రం ఆమోదించింది.
2023 24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి పాఠకులకు తెలిసిందే, కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల 2024-25 సంవత్సరానికి EPFపై 8.25% వడ్డీ రేటును ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటు 2023-24 నాటి రేటుకు సమానం. ఈ వడ్డీరేటు పెంపు వల్ల 7 కోట్ల మంది చందాదారుల ఖాతాలో వడ్డీ జమ కానుంది,
2024-25 ఆర్థిక సంవత్స రానికి ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 8.25% వద్ద కొనసాగించా లని ప్రభుత్వం నిర్ణయించిం ది. వడ్డీ రేట్ల పెంపుదల ఆశించిన 7 కోట్లకు పైగా ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బ. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ EPF పై 8.25% వడ్డీ రేటును ఆమోదించింది.
దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ EPFOకి పంపింది. ఇప్పుడు ఈ వడ్డీ రేటు అధికారికంగా 2024-25కి వర్తిస్తుంది. తదనుగుణంగా ఉద్యోగుల ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఫిబ్రవరి 28, 2024న న్యూఢిల్లీలో జరిగిన 237వ EPFO సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశంలో, 2024-25 సంవత్సరానికి వడ్డీ రేటును 8.25% వద్ద మార్చకుండా ఉంచాలనే ప్రతిపాదనను ఆమోదించా రు. గత కొన్ని ఏళ్లుగా EPF వడ్డీ రేట్లలో చాలా తక్కువ మార్పు కనిపించింది.
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >