Posted on 2025-05-21 17:28:14
డైలీ భారత్, సూర్యాపేట: Islavath Vinod, A.E.E, O/o The D.E.E., Mission Bhageeratha Infra, Sub-Division and Suryapet was caught by the Telangana ACB Officials for demanding the #bribe amount of ₹1,00,000/- from the complainant for showing official favour "to record M-Book and Prepare bills for Rs.20,00,000/- for the works executed at Makthal of Narayanpet District by the Complainant", where the A.E.E. had earlier worked for Mission Bhageeratha.
He had been transferred and posted to Suryapet on 19.07.2024. However, he took the M-Book of the work executed by the Complainant and kept the same with himself and demanded the #bribe.
In case of demand of #bribe by any public servant, you are requested to contact AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
ఫిర్యాదుధారునిచేత గతంలో పూర్తిచేయబడిన నారాయణపేట జిల్లా మక్తల్‌లో మిషన్ భగీరథ పనులకు రూ.20,00,000/- పెండింగ్ బిల్లులను తయారు చేయడానికి మరియు M-పుస్తకములో నమోదు చేయడానికి అధికారిక అనుకూలతను చూపించేందుకు అతని నుండి రూ.1,00,000/- లంచం తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు చిక్కిన సూర్యాపేట జిల్లా మరియు ఉప-విభాగపు మిషన్ భగీరథ సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు - ఇస్లావత్ వినోద్.
ఇతను గతంలో మక్తల్ లో మిషన్ భగీరథ సహాయక కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేసి 19.07.2024 నాడు సూర్యాపేటకు బదిలీ అయ్యాక కూడా ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన పనులకు సంబంధించిన M-పుస్తకాన్ని తన వద్దనే ఉంచుకుని లంచం కోసం డిమాండ్ చేశాడు .
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >