| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

News

Posted on 2025-05-21 17:23:28

Share: Share


ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

డైలీ భారత్, నిజామాబాద్: Katkam Ganaga Mohan, Panchyath Secretery, Gottumukkula Village of Makloor Mandal in Nizamabad District was caught by the Telangana ACB Officials for demanding Rs.20000/- and accepting the #bribe amount of Rs.18000/- (Reduced on request) from the complainant for showing official favour "to allot a House number and Assessment Number to an Open plot improperly by violating the procedures for further registration pertaining to the complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సంబంధించిన ఇంటికి నంబరును మరియు బహిరంగ ప్లాట్‌కు అసెస్‌మెంట్ నంబర్‌ లను తదుపరి రిజిస్ట్రేషన్ విధానాలను ఉల్లంఘించడం ద్వారా అక్రమంగా కేటాయించడానికి" అధికారిక అనుకూలతను  చూపేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.20,000/- డిమాండ్ చేసి, అభ్యర్ధన మేరకు లంచం ను రూ.18,000/- కు తగ్గించి  తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం గొట్టుముక్కుల గ్రామ పంచాయతీ కార్యదర్శి - కట్కం గంగ మోహన్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

నటుడు విజయ్ దేవరకొండ పై అట్రాసిటీ కేసు నమోదు

Posted On 2025-06-22 12:21:59

Readmore >
Image 1

మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

Posted On 2025-06-22 12:05:35

Readmore >
Image 1

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి చంపిన మావోయిస్టులు

Posted On 2025-06-22 10:00:49

Readmore >
Image 1

ట్రంప్‌ స్టార్ట్‌ చేశారు.. మేం అంతం చేస్తాం: ఇరాన్‌

Posted On 2025-06-22 09:59:20

Readmore >
Image 1

తీరుమారని బడి బస్సు..

Posted On 2025-06-22 07:46:51

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య

Posted On 2025-06-22 07:22:22

Readmore >
Image 1

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Posted On 2025-06-22 05:24:12

Readmore >
Image 1

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

Posted On 2025-06-21 19:33:29

Readmore >
Image 1

ఇకపై అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే

Posted On 2025-06-21 17:55:32

Readmore >
Image 1

టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్

Posted On 2025-06-21 17:19:52

Readmore >