| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వర్ధన్నపేట శివారులో కారు బీభత్సం

వర్ధన్నపేట  శివారులో కారు బీభత్సం

డైలీ భారత్, వరంగల్ జిల్లా: అతివేగంతో ఖమ్మం వైపు వెలుతూ ఎదురుగా వస్తున్న ఒక్క ఆటోను  మూడు బైకులు ఢీ కొట్టిన కారు..

ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను హుటాహుటిన 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు...

పోలీసుల అదుపులో కారు డ్రైవర్, సంఘటన స్థలానికి చేరి విచారిస్తున్న వర్ధన్నపేట పోలీసులు... 

మనవత్వం చాటుకున్న పోలీస్ లు...

Previous కొండా గట్టుకు బయలేలిన హనుమాన్ స్వాములు
Next ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి
ADVERTISEMENT