Posted on 2025-05-20 07:26:00
డైలీ భారత్, కొండగట్టు: నలభై ఒక్క రోజులు నిష్ట నియామలతో అనునిత్యం శ్రీరామ నామని స్మరిస్తూ ప్రతి రోజూ ఒక్క పోద్దు దీక్ష లతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తు ఆంజనేయ స్వామి కృపా కు పాత్రులై భక్తి శ్రద్ధలతో పూజించి సోమవారం ఉదయం గుండెంగ గ్రామ శివారు ఆంజనేయ తండా లో పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో గురుస్వామి శ్రీనివాస్ చారి ఆద్వర్యంలో ఇరుముడి ని కట్టుకోనీ దాదాపు నూట యాభై మంది స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రమైన కొండగట్టు కు కోంత మంది. అదేవిధంగా భద్రాచలం, విజయవాడ కనకదుర్గమ్మ,తిరుపతి ,వారి దేవాలయం కు ఇరుముడులు సమర్పించూటకు బయలు దేరారు.
పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో ఎదైనా మొక్కలు కోరుకుంటే అక్కడ కోలువుదిరిన హనుమాన్ తక్షణమే నేరవేరుస్తాడు అనే నమ్మకంతో గుండెంగ గ్రామస్తులు ఆ స్వామి నీ కోలుస్తు,ఆధిక సంఖ్యలో మాల ధారణ చేయడానికి స్థానికులు సిద్ధపడతారు.గుండెంగ గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, చూడాలని అదేవిధంగా తమ పాడి పంటలు సంవృద్దిగ పండాలని సిరులు కురిపించే విధంగా దివించాలిన హనుమాన్ స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రలకు బయలు దేరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >